డిసెంబర్ 14న బచ్చ్చలమల్లి ట్రైలర్ రిలీజ్..! 9 d ago

featured-image

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న "బచ్చల మల్లి" మూవీ ట్రైలర్ విడుదల కానుంది. డైరెక్టర్ సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్లు తెలిపారు. ఈ చిత్రం లో అమ్రితా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. హాస్య మూవీస్ పతాకం పై రాజెశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. మాస్ ఆక్షన్ డ్రామాగా రానున్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD